హీనుడెన్ని విద్యలు నేర్చినఁగాని
హీనుడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీన జనుఁడెకాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
నీచుడెంత చదివినను నీచుడే గానీ, గొప్ప వాడు కాజాలడు , సుంగంధ ద్రవ్యములు మోయగానే గాడిద ఏనుగు కాగలదా ?
