తమాషా ప్రశ్నలు -13

bookmark

1. కరివేపాకు లో ఉన్న మరో ఆకు ?
వేప

2. జీవితాంతం లో ఉద్యోగస్తులకు వచ్చేది ?
జీతం

3. అందరూ అన్నా గాడిద పెట్టలే ని ది ?
గుడ్డు

4. ఇంట్లో ఉండే నత్త ?
మేనత్త

5. కారుకంటే జో రుగ వెల్లే కారు ?
పుకారు

6. ఉండవల్లి లో మేలుచేసేది ?
ఉల్లి

7. ఘరణాలో ఉన్న దేశం ?
ఘణా

8. పూజారి దగ్గర ఉన్న టిఫిన్ ?
పూరి

9. కనబడని రాయి ఏది ?
కిరాయి

10. పెల్లికొడుకు కట్టలేని తాళి ?
ఎగతాళి

11. భక్తజనం చేసేదేమిటి ?
భజన

12. బత్తిలిలో ఉన్న గొప్ప చక్రవర్తి ఎ వరు ?
బలి

13. తప్పదికలో ఉన్న ఉభయచరజీవి ?
కప్ప

14. పల్లు ఉన్నా నమలు లేనిది ఏది ?
దువ్వెన

15. నక్కపల్లి లో రక్తం తాగేది ఏది ?
నల్లి

16. సహపంక్తిలో ఉన్న పక్షి ఏది ?
హంస

17. సమరం లో తాగేది ?
రసం

18. ముసాయిదాలొ ఉన్న దేవుడు ఎవరు ?
సాయి

19. పులిహోర లో ఉన్న పండుగ ?
హోలి

20. ఇగురు తో పొరుగు జంట పదమేది ?
ఇరుగు