ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి
ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి
వేరెపోవు వాడు వెర్రివాడు
కుక్కతోకబట్టి గోదారీగునా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
భార్య మాటలు నమ్మి అన్నదమ్ములను వదిలిపెట్టి వేరే కాపురపు పెట్టువాడు వట్టి వెర్రివాడు. కుక్కతోకను ఆధారము చేసుకొని గోదావరి నదిని ఈదుట సాధ్యమా ?
