చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
ఎనుపగొడ్డు పాలదెంత హితవు
పదుగురాడుమాట పాటింప నిజమయా
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
ప్రజలు చెట్టు పాలు చేదుగా ఉన్నాయని అంటారు. అదే బర్రెపాలు మాత్రం తీయగా ఉన్నాయంటారు. ఎందుకంటే వాటిని రుచిన కలిగి ఉన్నప్పుడు అవి ఎంత వరకు ఆరోగ్యకరము ? లోకములో పదిమంది చెప్పిన మాటయే చెల్లును గదా ?
