అట్లతద్ది
అట్లతద్దోయ్, అట్లతద్దోయ్!
ముద్దపప్పోయ్, మూడట్లోయ్!
చిప్పచిప్ప గోళ్లు,
సింగరయ్య గోళ్లు;
మా తాత గోళ్లు,
మందాపరాళ్లు!
అట్లతద్దోయ్, అట్లతద్దోయ్!
ముద్దపప్పోయ్, మూడట్లోయ్!
చిప్పచిప్ప గోళ్లు,
సింగరయ్య గోళ్లు;
మా తాత గోళ్లు,
మందాపరాళ్లు!