వీరి వీరి గుమ్మడి పండు

bookmark

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?
రామ్ 
రాము రాము పారిపో

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?
రాజు
రాజు రాజు పారిపో


తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?
రాధ
రాధ రాధ పారిపో
ఎక్కడి దొంగలు అక్కడే,  గప్ చుప్ సంబార్ బుడ్డి..