చూచుక్ రైలు వస్తుంది పిల్లల పాట

bookmark

చూచుక్ రైలు వస్తుంది
పక్కక్ పక్కక్
జరగండి ఆగినంక ఎక్కండి
జో జో పా ఏడువాకు
లడ్డు మిట్టై
తినిపిస్తా గారం పాలు తాగిస్తా