కోటి బావకు పెళ్లంట పిల్లల పాట

bookmark

కోటి బావకు పెళ్లంట
కొండ కోనా విడిది అంతా
కుక్క నక్కల విందు అంతా
ఏనుగు వద్దన చేయును అంత ఎలుగు వింత
చూచును అంత
కోడి, కోకిల, కాకమ్మ
కోటి పెళ్లికి పాట అంట