చీమ ఎంతో చిన్నది

bookmark

చీమ ఎంతో చిన్నది
పనిలో ఎంతో మిన్నది
చీమ ఎంతో చిన్నది
పనిలో ఎంతో మిన్నది

ముందు చూపు ఉన్నది
పొదుపు లోన మిన్నది
ముందు చూపు ఉన్నది
పొదుపు లోన మిన్నది