చిట్టి చిలకమ్మ ఛందస్సు

bookmark

చిట్టి చిలకమ్మా
అమ్మ
కొట్టిందా తొటకెళ్లావా
పండ్లు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కుమన్నావా