చందమామ రావే లాలిపాట
చందమామ రావే, జాబిల్లి రావే
కొండెక్కి రావే, కోటి పూలు తేవే.
బందేక్కి రావే, బంతి పూలు తేవే
తేరు మీద రావే, తేనే పట్టు తేవే.
పల్లకిలో రావే పాలు పెరుగు థేవే
పరుగెత్తి రావే, పనస పండు తేవే.
నా మాట వినవే, నట్టింట పెట్టవే
అన్నీ తేవే అబ్బాయికి అయ్యవే!
