ఒప్పుల కుప్పా ఒయ్యారి భామ
ఒప్పులకుప్పా ఒయ్యారి భామా
సన్నాబియ్యం చాయపప్పు
బవిలో కప్పా చేతిలో చిప్పా
రోట్లో తవుడు నీ మొగుడెవరు?
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
ఒప్పులకుప్పా ఒయ్యారి భామా
సన్నాబియ్యం చాయపప్పు
బవిలో కప్పా చేతిలో చిప్పా
రోట్లో తవుడు నీ మొగుడెవరు?
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్