ఉడత ఉడత ఊచ్
ఉడుత ఉడుతా ఊచ్
ఎక్కడికెళ్శావ్ ఊచ్
కొమ్మ మీద జాంపండు కోసుకొస్తావా,
మా పాపాయికిస్తావా..!!!
ఉడుత ఉడుతా ఊచ్
ఎక్కడికెళ్శావోచ్
ఉడుత ఉడుతా ఊచ్
ఎక్కడికెళ్శావ్ ఊచ్
కొమ్మ మీద జాంపండు కోసుకొస్తావా,
మా పాపాయికిస్తావా..!!!
ఉడుత ఉడుతా ఊచ్
ఎక్కడికెళ్శావోచ్