ఆకు కావాలా పువ్వు కావాలా

bookmark

ఆకు కావాలా పువ్వు కావాలా
పువ్వు కావాలి.

పువ్వు కావాలా, పండు కావాలా
పండు కావాలి. 

పండు కావాలా, లడ్డు కావాలా
లడ్డు కావాలి.

లడ్డు కావాలా, అమ్మ కావాలా 
అమ్మ కావాలి, నాకు అమ్మే కావలి.