అల్ఫుడైన వాని కధిక భాగ్యము గల్గ

bookmark

అల్ఫుడైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁగొట్టు
అల్పబుద్ధి వా డధికుల నెఱుఁగునా
విశ్వధాభిరామ వినురమేమ.

తాత్పర్యం-
తచ్చునకు గొప్ప సంపద కలిగినచోఁ పెద్దలను తిరస్కరించి తిరుగును. అలాగే తెలివి తక్కువ వాడు గొప్పవారి గుణమును అర్థం చేసుకోలేదు.