మంచి అలవాట్లు - 3
* అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం .
* అసత్యం ఆడకూడదు .
* ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము .
* ఆటలాడుచోట, అలుక పూనరాదు .
* ఆడిన మాట తప్పరాదు .
* ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి .
* ఇంటి పని (హోం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి .
* ఇంటి పని (హోం వర్క్) సరిగ్గా చేయటం .
* ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం .
* ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి .
