నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలుఁ
తళుకు బెలుకు రాళ్ళ తట్టెడేల
చాటుపద్య మిలను జాలదా యొక్కటి
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
తళుకు బెళుకుమని మెరిసే రాళ్ళకన్న ఒక్క మంచి జాతి నీలమణి మేలు. అటులనే వ్వర్థపద్యములన్నింటి కంటే ఒక్క చాటు పద్యమే మేలు కదా
