ధర్మశాస్త్రాలు

bookmark

ఇదేనా మా దేశం - ఇదేనా భారతదేశం
గనిలో పనిలో కార్ఖానాలో
పాటుపడే దౌర్భాగ్య జీవులకు
తిండి బట్ట యేర్పరుచ బూనిన
పండిత జవహారు ప్రభవించినది
ధనవంతుల మేడల నీడలతో
నిరుపేదల జీవిత యాతనలు
కానరాని గతి కన్ను మూసి
లోకాన ధర్మశాస్త్రాలు చాటునది