తమాషా ప్రశ్నలు -4
1. నోటితో చెప్పలేని నిజం
ఖనిజం
2. ఆడవారికి అవసరమైన వరం
సవరం
3. మొక్కపూయని మొగ్గలు
పిల్లిమొగ్గలు
4. టైలర్ కి పనికిరాని దారం
మందారం
5. మునులు ఇష్టమైన కారం
ఓంకారం
6. అమలాపురం లో ఉన్న మీభందువుని పిలవండి
అమలా
7. నటులు వెయ్యలేని పాత్ర
వంటపాత్ర
8. రావాలి లో వానర రాజు
వాలి
9. చెప్పలేని ధర
వసుంధర
10. లాభాలు లో బీహార్ నాయకుడు
లాలు
11. ఎవరూ చెప్పలేని నిజం
ఖనిజం
12. అమలాపురం లో ఉన్న మీ భందువుని పిలవండి
అమలా
13. ఆడవారికి అవసరమైన వరం
సవరం
14. మొక్కపూయని మొగ్గలు
పిల్లిమొగ్గలు
15. టైలర్ వాడని దారం
మందారం
16. పిల్లలు కి పనికిరాని లాగు
కేటలాగు
17. రాజులు చెయ్యని రణం
తోరణం
18. అశుభంగా తలచే ఆకులు
విడాకులు
19. ఆడలేని బంతి
పూబంతి
20. రాజులు యుద్ధం లో వాడని డాలు
అప్పడాలు
