తప్పులెన్నువారు తండోపతండంబు

bookmark

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
తప్పులెంచువారు పలువురు, కాని, లోకమందుగల జనులందఱకును తప్పుండనే యున్నది. కాని, యితరుల తప్పు లెఱుగునంత సులభముగా తమ తప్పు గ్రహించలేరు.
sri rama