తనవారు లేనిచోటను

bookmark

తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట జగడముచోటన్‌
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!

తాత్పర్యం:
కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు.
sri rama