కొండలేమొ నల్లన – కొంగలేమొ తెల్లన

bookmark

కొండలేమొ నల్లన – కొంగలేమొ తెల్లన
ఆకులేమొ పచ్చన – చిలకముక్కు ఎర్రన
పంచరంగులివియే – తెలుసుకో పాపాయి .