పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
పట్టునా జగంబు పట్టిదెపుడు
యముని లెక్కరీతి అరుగుచు నుందురు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
పుట్టినవారందఱు బ్రతికియుండినయెడల ప్రపంచమే పట్టదు. కాబట్టి లెక్క ప్రకారం చనిపోవుట సంభవించుచున్నది.
