నా కాళ్ళ గజ్జెలు -మోకాళ్ళ చిప్పలు

నా కాళ్ళ గజ్జెలు -మోకాళ్ళ చిప్పలు

bookmark

నా కాళ్ళ గజ్జెలు -మోకాళ్ళ చిప్పలు
అబ్బబ్బ నడుము – అద్దాల రవికె
ముత్యాల హారం -కస్తూరి తిలకం
బిందె మీద బిందె -బిందెలోన పెరుగు
పెరుగమ్మ పెరుగు – తిరుగమ్మ తిరుగు .