దీపారాధన

bookmark

రక్ష రక్ష!
సంధ్య రక్ష!
సర్వ రక్ష!
దీపరక్ష!
దివ్య రక్ష!
చిన్ని నా అబ్బాయికి
శ్రీరామ రక్ష!

(దీపం పెట్టగానే దీపానికి అరచేయి చూపి, అబ్బాయి కండ్లకు అద్దుతూ ఈ పాట పాడుతారు.)