దాగుడుమూతలు
దాగుడుమూతా దండాకోర్,
పిల్లీవచ్చె ఎలుకా దాగె!
ఎక్కడి దొంగా లక్కడే
గప్చిప్ - సాంబారుబుడ్డి.
దాగుడుమూతా దండాకోర్,
పిల్లీవచ్చె ఎలుకా దాగె!
ఎక్కడి దొంగా లక్కడే
గప్చిప్ - సాంబారుబుడ్డి.