తమాషా ప్రశ్నలు -10

bookmark

1. భారతం లో బరువు ?
భారం

2. తనకుతానుగా చే సే దానం ?
శ్రమదానం

3. తినలేని ఫలం ?
విఫలం

4. వడ్డి తాండ్రలో తినేది ?
తాండ్ర

5. పాటించాలిలో కుంతి కోడలు ?
ద్రౌ పది

6. తీసుకొనే కారం ఏది ?
సహకారం

7. నింపలేని ఫారం ?
ప్లాట్ ఫారం

8. చెర్లపల్లిలో తోబుట్టువు ?
చెల్లి

9. పే రు లో నిషా ?
తానీషా

10. మే క తినని ఆకు ?
చిరాకు

11. అడగ కుందా లేరని చెప్పే ఊ రు ?
ఆలేరు

12. కర్చు పెట్టలేని మనీ ?
ఆమని

13. నేర్చుకోండిలో నిద్ర లేపేది ?
కో డి

14. నేరేడు లో ఈ రో జు ?
నేడు

15. హారతిలో హిందీ ఏనుగు ?
హాతి

16. నాటకంలో లేని రంగం ?
శ్రీరంగం

17. వంటకి పనికిరాని ఆయిల్ ?
ఫినాయిల్

18. పాలవలసలో స్రమజీవులు వెల్లేది?
వలస

19. సో లార్ లో ఇంగ్లీ షు పుల్లన ?
సో ర్

20. ఎన్నికలలో పో టే చేయని నాయకుడు ?
వినాయకుడు