గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోత తోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
గంగా నది గొప్పదైనది . అంత గొప్పనది శద్దము చేయక ఒకే రీతిలో ప్రవహించును . కానీ చిన్న దైన మురికి కాలువ రోదతో పాఱును . గొప్ప వారికి అల్పులకు ఈ రకమైన భేదము కలదు సుమా ?
