ఎన్ని చోట్ల తిరిగి యే పాట్లు పడినను

bookmark

ఎన్ని చోట్ల తిరిగి యే పాట్లు పడినను
అంటనియ్యక శని వెంట దిరుగు
భూమి కొతదైన భుక్తులు క్రౌత్తలా
విశ్వధాభిరామ వినురమేమ.

తాత్పర్యం-
ఎన్ని చోట్ల తిరిగి ఏ కష్టములు పడినను సుఖపడనీయక శని వెంబడించునే యుండును. భూమి క్రొత్తయైనను తిండి తీర్థములు క్రొతయగునా ?