ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు

bookmark

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ

తాత్పర్యము :
ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి రుచులు మాత్రం వేరువేరుగా వుంటాయి. అలాగే పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.
sri rama