మంచి అలవాట్లు - 4
* బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో సర్దుకోవాలి .
* బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి .
* బీదలను చూసి హేళన చేయవద్దు .
* బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి .
* భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవటం .
* భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం .
* మంచి అలవాట్లకు మించిన ధనం లేదు .
* మంచిని మించిన గుణం లేదు .
* మనిషికి మాటే అలంకారం .
* మాట వెండి, మౌనం బంగారం .
