తమాషా ప్రశ్నలు -6
1. మొక్కజొన్న లో రెండు రోజుల క్రితం
మొన్న
2. ఆదుకోండి లో నిద్ర లేపేది
కోడి
3. పనిమనిషి లో ఆమె
షి
4. యువరాజులో మీరు
యు
5. హిస్టరీలో అతడు
హి
6. గోదావారిలో వెల్లు
గో
7. మేస్త్రికట్టని భవనం
వక్రీభవనం
8. గీయలేని రేఖ
లక్ష్మణ రేఖ
9. పోరాటంలేని రణం
దుర్మరణం
10. మనుషులు నివసించలేని భవనం
వక్రీభవనం
11. చలిమిడిలో దాగున్న కాలం
చలి
12. పరకాల లో వాచ్ మ్యాన్ చేసే పని
కాపలా
13. వడ్డి తాండ్రలో తినేది
తాండ్ర
14. వులవపాడులో చెల్లనిది
పావల
15. వరంగల్లు లో దేవునికొరేది
వరం
16. నాగులవలసలో ప్రజలు వెల్లేది
వలస
17. కడప తిరగపడితే
పడక
18. విరోధి లో తప్పించుకోలేనిది
విధి
19. బారువలో ఉన్న మీ భంధువుని పిలవండి
బావ
20. తివాచీ లో కాలాన్ని చెప్పేది
వాచీ
