తనకులే లేనివాడు దైవంబు దూరును

bookmark

తనకులే లేనివాడు దైవంబు దూరును
తనకు గల్గెనేమి దైవమేల ?
తనకు దైవమునకు దగులాట మెట్టిదో
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
మనిషి యొక్క బుద్ధిని వేమన ఈ పద్యలో చాలా స్పష్టంగా చెప్పాడు. తనకు అన్ని విధాల లేనప్పుడు దేవుని తిట్టును. అన్ని విధాలుగా ఉన్నప్పుడు దేవున్ని మఱచును. ఇట్టి మనుష్యునకును దేవునకును సంబంధమేమిటో ?