కానిరాని చేత గాసువీసం బిచ్చి

bookmark

కానిరాని చేత గాసువీసం బిచ్చి
వెంట తిరుగువాడు వెర్రి వాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
పినికిమాలిన తుచ్చుని చేతికి డబ్బిచ్చి వెంట తిరుగువాడు వెఱ్టి వాడు. పిల్లి కడుపులో బడిన కోడి మరల పిలిచినచో పలుకునా.
sri rama