ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పు లేనివాడే యధిక సంపన్నుడు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
కూరలో ఉప్పు లేకపోవుట రుచికి లోపము . పప్పులేని తిండి ప్రయోజము లేనిది . అప్పులేని వాడే భాగ్యవంతుడు
