మంచి అలవాట్లు - 1
* రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి .
* లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం .
* విద్య చెప్పిన వారిని మరువరాదు .
* వేకువ(తెల్లవారు) జామునే లేవటం .
* వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం .
* శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం .
* శుభ్రంగా పళ్ళు తోముకోవటం .
* శుభ్రమైన బట్టలు ధరించటం .
* సజ్జనులతో స్నేహము చేయవలెను .
* సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం .
* స్వామి యందు భక్తి నుంచుము .
