బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మొగిడి చేత మొట్టికాయ తింటానన్నది
మొగిడి చేత మొట్టికాయ తింటానన్నది
