పెట్టిపోయలేని వట్టి నరులు భూమి
పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
అపదలో ఉన్నప్పుడు ఒకరికి సహాయపడలేని వారు పుట్టినను, చచ్చినను ఒకటియే, పుట్టలో చెదలు పురుగులు పట్టడం లేదా ? చావడం లేదా ?
