దాగుడు ముతల దండకోర్

bookmark

దాగుడు మూతల దండాకోర్
పిల్లి వచ్చె, ఎలుక భద్రం


దాగుడు మూతల దండాకోర్
పిల్లి వచ్చె, ఎలుక దాగే

ఎక్కడి దొంగలు అక్కడే
గప్ చుప్ సంబార్ బుడ్డి

కళ్ళు మూసి కాలిగోర్
ఆడుకో బుడుకో
ఎక్కడి దొంగలు అక్కడే
గప్ చుప్ సంబార్ బుడ్డి