తప్పెట్లోయ్ తలలోయ్
తప్పెట్లోయ్ తాళాళోయ్,
దేవుడి గుళ్ళో మేళాళోయ్
పూలు ఫలములు దేవుడికోయ్,
పాలు నెయ్యి పాపాయికోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్,
పాలు నెయ్యి పాపాయికోయ్
తప్పెట్లోయ్ తాళాళోయ్,
దేవుడి గుళ్ళో మేళాళోయ్
పూలు ఫలములు దేవుడికోయ్,
పాలు నెయ్యి పాపాయికోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్,
పాలు నెయ్యి పాపాయికోయ్