తనగుణము తనకు నుండగ
తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరును గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బలిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా...
తాత్పర్యం :
మంచివో, చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనించక తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా చేయువాడు వ్యర్థుడు.
