చిలకా! చిలకా! చిన్నారి మొలకా!

bookmark

చిలకా! చిలకా! చిన్నారి మొలకా!

మంచంకోసం ఎందుకె అలకా?

మామకేమో మడతా మంచం

అన్నకేమో నవారు మంచం

తాతకేమో నులక మంచం

నీకూ నాకూ పందిరి మంచం