కోతి బావకు పెళ్లంట

bookmark

కోతిబావకు పెళ్ళంట – కొండ కోనా విడిదంట
కుక్కనక్కల విందంట – ఏనుగు వడ్డన చేయునట
కోడి, కోకిల, కాకమ్మ – కోతీ పెళ్ళికి పాటంట
నెమళ్ళు నాట్యం చేయునట – ఒంటె డోలు వేయునట
ఎలుగు వింత చూచునట!
పెళ్ళిపీటలపై కోతిబావ – పళ్ళూ యికిలించునట