ఆకాశములో
(కోరస్)
ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది .
వింత వింత కంతులు పంచి పెట్టింది.
ప్రజలందరికి మంచి వార్త వచ్చింది.
లోకరక్షకుని జన్మ చాటింది.
(కోరస్)
జ్ఞానులుకు సరైన దారి చూపింది.
బాలుడైన ఈసు రాజు చెంత చర్చింది.
(బృందగానం)
