అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను

bookmark

అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యం :
విశ్వానికి నీతిని బోధించే ఓ వేమనా... కంచు వస్తువు మ్రోగినట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా..! అలాగే నీచుడు ఎంత ప్రయత్నించినా.. మంచివానిలా మాట్లాడలేడు.. వ్యవహరించలేడు.. ప్రవర్తించలేడు.
sri rama