అమ్మ నాకే మిచ్చిందని అనకు

bookmark

 "అమ్మ నాకే మిచ్చిందని అనకు.తన రక్తంలో రక్తం ఇచ్చింది.తన బలంలో బలం ఇచ్చింది.తన ఆహారంలో ఆహారం ఇచ్చింది.నిన్ను తొమ్మిది నెలలు మోసిందితన ప్రాణం ఫణంగా పెట్టినీకు జన్మ నిచ్చింది.అమ్మ నాకేం చేసింది అనకు.తన పాలతో నీ కడుపు నింపింది.నీ ముక్కు తుడిచింది.నువ్వు నవ్వితే నవ్వింది.నువ్వు ఏడిస్తే ఏడ్చింది.నీ మలముత్రాలు ఎత్తింది.నికు తొలి గురువయింది.నీ పాలిటి దైవమయింది.నీకు రోగమొస్తే నర్సు అయింది.నీకు నిద్ర వస్తే లాలి పాట అయింది."